రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యాతగా నటుడు సాయికుమార్
- October 13, 2015
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, మంత్రులు స్వయనా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక అక్కడ జరిగే సభలో వ్యాఖ్యాతగా నటుడు సాయికుమార్ వ్యవహరించనున్నారు. ప్రధాని మోడీ సహా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో సాయికుమార్ అయితేనే చక్కగా వ్యాఖ్యానం చేయగలరని బాబు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక శివమణి తన డ్రమ్స్‌తో సభా ప్రాంగణాన్ని హోరెత్తించనున్నారు. భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం, మంత్రులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







