మాధవన్.. విజయ్ సేతుపతి నటించిన 'విక్రమ్ వేద' ట్రైలర్
- June 23, 2017
మాధవన్.. విజయ్ సేతుపతి కాంబినేషన్లో పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో 'విక్రమ్ వేద' సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మాధవన్ ను ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా, విజయ్ సేతుపతిని గ్యాంగ్ స్టర్ గా చూపిస్తోన్న ఈ ట్రైలర్ అందరిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చేనెల 7వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









