ముంబై లో అంగరంగ వైభవంగా ఆడియో విడుదల
- June 23, 2017
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తున్న 'వి.ఐ.పి. 2' సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 25న ముంబైలో జరుగబోతోంది. ఇప్పటికే రెండు హిందీ చిత్రాల్లో నటించిన ధనుష్‌కు అక్కడ చక్కని గుర్తింపు ఉండటం ఒక కారణంగా కాగా, ఇందులో కాజోల్ కీలకపాత్ర పోషించడం మరో కారణం. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంతోపాటు హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు కలైపులి థాను, ధనుష్ భావిస్తున్నారట. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన 'వి.ఐ.పి. -2' ట్రైలర్ నూ ఆడియోతో పాటే విడుదల చేయబోతున్నారు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ పాల్గొనబోతున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







