రోగాలు రాకుండా చేసే నూనెలివే...
- June 23, 2017
వంట నూనె లేనిదే మనకు ఏ వంట ముగియదు. వంటల్లో నూనెలు వాడుతూనే వుంటాం. ఐతే ఈమధ్య ప్యాకెట్లలో వచ్చే నూనెలు ఎక్కవయిపోయాయి. ఏవేవో బ్రాండ్లతో దుకాణాల్లో లభ్యమవుతున్నాయి. అవి ఎలాంటివో తెలుసుకోకుండానే మనం వాటిని కొనేయడం, వాటితో వండేయడం జరుగుతోంది. అసలు దానిలో ఎలాంటి పోషకాలు వున్నాయి... అవి ఏమయినా హాని చేస్తాయా అనేది చూడటం లేదు. కొన్ని నూనెలు ప్రమాదకర జబ్బులు తెస్తాయి. అందుకే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎస్ఎఫ్ఏ) మోతాదులను చూసి కొనుగోలు చేయాలి. ప్రతి ఆహారంలోనూ ఫ్యాట్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే.
ఈ ఫ్యాట్స్‌ను శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ అని వర్గీకరించి వైద్య నిపుణులు చెపుతారు. శాచురేటెడ్ ఫ్యాట్ వున్నవి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వస్తాయ్. అదే పాలీ అన్‌శాచురెటెడ్ ఫ్యాట్లతో వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు మేలు జరుగుతుంది. ఇక మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ కూడా మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు దోహదపడుతుంది కనుక ఇవి వున్న నూనెలను తీసుకోవచ్చు.
కానీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా చెడ్డవి. వీటివల్ల నూనెలు, ఫ్యాట్స్ మరింత చిక్కగా మారిపోతాయి. ఫలితంగా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడి గుండె జబ్బులు తలెత్తుతాయి. అందువల్ల అలాంటివి లేకుండా వున్న నూనెలు ఏమిటో తెలుసుకుని కొనుగోలు చేసుకోవాలి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









