చైనాలో భారీ వర్షాలు

- June 23, 2017 , by Maagulf
చైనాలో భారీ వర్షాలు

చైనాలోని ఫ్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో 100 మంది వరకు మరిణించి ఉంటారని అంచనా వేస్తున్నారు అక్కడి అధికారులు.  జన్మో గ్రామంలో ఓ పర్వతంలోని చాలా భాగం కూలిపోవడంతో సమీపంలోని 40 గృహాలు నేలమట్టమయ్యాయి.  శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  అలాగే మయోక్సియన్ కౌంటీలో కూడా కొండచరియలు విరిగి పడుతున్నాయి.  దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com