విద్యుత్ షాక్ కారణంగా 23 ఏళ్ళ బహ్రెయిన్ యువకుని మృతి

- June 24, 2017 , by Maagulf
విద్యుత్ షాక్ కారణంగా 23 ఏళ్ళ బహ్రెయిన్ యువకుని  మృతి

మనామ: విద్యుత్ షాక్ కారణంగా ఓ  23 ఏళ్ళ బహ్రెయిన్ యువకుడు మృతి చెందాడు. విశ్వసనీయ సమాచారం శుక్రవారం ఉదయం ఉత్తర గవర్నటే లోని షాహర్కాన్ సమీపంలో భద్రతా వ్యవహారాల సంబంధించిన కేసులో మాజీ ఖైదీ అబ్బాస్ షబీబ్ అనే బహ్రెయిన్ యువకుడు విద్యుత్ షాక్ తో చనిపోయాడు. ఆ యువకుని మృతదేహంను శుక్రవారం గ్రామ స్మశానం లో ఖననం చేశారని మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో శుక్ర్ఖ్ఆవారం ప్రకటించింది, " 23 ఏళ్ళ తన సోదరుడు షాహక్కన్ లో తన ఇంటి సమీపంలో విద్యుత్ షాక్ కు గురయ్యాడని వెంటనే ఆసుపత్రికి తరలించామని అక్కడ అబ్బాస్ షబీబ్  మరణించాడని వివరించాడు."

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com