విద్యుత్ షాక్ కారణంగా 23 ఏళ్ళ బహ్రెయిన్ యువకుని మృతి
- June 24, 2017
మనామ: విద్యుత్ షాక్ కారణంగా ఓ 23 ఏళ్ళ బహ్రెయిన్ యువకుడు మృతి చెందాడు. విశ్వసనీయ సమాచారం శుక్రవారం ఉదయం ఉత్తర గవర్నటే లోని షాహర్కాన్ సమీపంలో భద్రతా వ్యవహారాల సంబంధించిన కేసులో మాజీ ఖైదీ అబ్బాస్ షబీబ్ అనే బహ్రెయిన్ యువకుడు విద్యుత్ షాక్ తో చనిపోయాడు. ఆ యువకుని మృతదేహంను శుక్రవారం గ్రామ స్మశానం లో ఖననం చేశారని మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో శుక్ర్ఖ్ఆవారం ప్రకటించింది, " 23 ఏళ్ళ తన సోదరుడు షాహక్కన్ లో తన ఇంటి సమీపంలో విద్యుత్ షాక్ కు గురయ్యాడని వెంటనే ఆసుపత్రికి తరలించామని అక్కడ అబ్బాస్ షబీబ్ మరణించాడని వివరించాడు."
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







