సింధుకు 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
- June 25, 2017
హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫె డరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జేఎఫ్‌ఐ) ప్రతి ఏడాది ప్రకటించే 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎంపికైంది. ఆదివారం హైద రాబాద్‌లో జరిగిన ఎస్‌జేఎఫ్‌ఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. భారత జూనియర్ హాకీ జట్టును 'బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు వరించింది. గత డిసెంబర్‌లో లక్నో వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత హాకీ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ప్రకటిం చారు. ఇక సెప్టెంబర్‌లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







