8,000 మందికి పైగా ప్రజలు దోఫర్ ను సందర్శించారు
- June 26, 2017
మస్కట్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి ధోఫర్ సందర్శకుల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి జూన్ 24 వ తేదీ శనివారం చివరి వరకు దోఫోర్ కు సందర్శకుల సంఖ్య 8,438 మంది హాజరయ్యారనిమంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో 4,181 మంది సందర్శకులు మాత్రమే ఉన్నారని సరిపోల్చింది.
తాజా వార్తలు
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!







