మిస్ ఇండియాగా మానుషి ఛిల్లార్
- June 26, 2017
ఈ ఏడాది మిస్ ఇండియాగా కిరీటం హరియాణాకు చెందిన మానుషి ఛిల్లార్ సొంతం చేసుకుంది. 54వ ఫెమినా మిస్ ఇండియా పోటీలు ముంబయిలో ఘనంగా జరిగాయి. యశ్‌రాజ్ స్టూడియోస్‌లో జరిగిన ఈ పోటిలలో. పలు రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు.
ఈ పోటీలకు మిస్ వరల్డ్ 2016 స్టిఫానీ డెల్ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. బాలీవుడ్ ప్రముఖులు రణ్‌బీర్ కపూర్, కరణ్‌జోహార్ తదితరులు విచ్చేసి విజేతను ప్రకటించారు.
ఈ పోటిలో మిస్ ఇండియా 2017గా మానుషి ఎంపిక కాగా.. తొలి రన్నరప్‌గా జమ్ముకశ్మీర్‌కు చెందిన సనా దువా, రెండో రన్నరప్‌గా బిహార్‌కు చెందిన ప్రియాంక కుమారి నిలిచారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







