తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధర పెంపు!
- June 26, 2017
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు పెంచినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్ టికెట్ ధరను రూ.120కు పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.40కి పెంచినట్టు సమాచారం. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్ టికెట్ ధర రూ.80 కాగా, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.30గా నిర్ణయించారట. పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్ టికెట్ ధరను రూ.70కి పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.20కి పెంచినట్టు తెలుస్తోంది.
జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో తదనుగుణంగా టిక్కెట్ల ధరల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







