అల్ జజైర్ బీచ్‌లో భారతీయుడి మునక
- June 28, 2017
మనామా: అల్ జజైర్ బీచ్‌లో భారతీయ వలసదారుడొకరు మునిగిపోయారు. అల్‌ఫాజర్ గ్యారేజ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జస్పాల్ సింగ్‌గా ఆ వ్యక్తిని గుర్తించారు. జస్పాల్ సింగ్ మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో అన్ని అనుమానాలకూ నివృత్తి దొరికే అవకాశం ఉంది. భారతదేశంలోని జస్పాల్ సింగ్ కుటుంబానికి ఆయన మరణం గురించి తెలియజేశామని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్విట్టర్‌లో వెల్లడించింది. జూన్ 27న ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. భారతీయ వలసదారుడు కబీస్ అబ్దుల్ జలీల్ అనే వ్యక్తి జుఫ్ఫైర్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







