గో సంరక్షణ పేరిట హత్యలను సహించబోం: ప్రధాని మోడీ
- June 29, 2017
గో సంరక్షణ పేరిట హత్యలకు పాల్పడటాన్ని సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సబర్మతి ఆశ్రమం శత వార్షిక ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గోవుల పేరిట మనుషులను హత్య చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదని మోడీ అన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







