జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది
- June 29, 2017
రేపు అర్ధరాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొద్ది సేపటి కిందట భేటీ అయ్యారు. ఈ భేటీలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగాజులై 1 నుంచి జీఎస్టీ అమలులోనికి రానున్నసందర్భంగా కేంద్ర ప్రభుత్వం రేపు అర్ధరాత్రి జీఎస్టీ ఆరంభ సంబరాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కానున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిథి సత్యవ్రత్ చతుర్వేది విలేకరులతో తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







