హైదరాబాద్ లో 27 మంది బైక్ రేసర్లు అరెస్ట్
- June 30, 2017
హైదరాబాద్ -బెంగుళూరు జాతీయ రహదారిపై బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 27మందిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ సింప్లేక్స్ వద్ద బైక్ రేసింగ్ చేస్తున్న వీరిని పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ నరేందర్‌ను ఢీకొట్టి పారిపోయారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అనంతరం రేసింగ్‌కు పాల్పడిన వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్‌నగర్,సులేమాన్ నగర్‌లకు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. మైనర్ల తల్లితండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- ముత్రా కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి..!!







