బిగ్‌బాస్ 11వ సీజన్ కి వ్యాఖ్యాతగా అక్షయ్
- June 30, 2017
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బిగ్‌బాస్ 11వ సీజన్ కి అక్షయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లసల్మాన్ బిగ్‌బాస్ నుంచి తప్పుకున్నారట.
దాంతో ఆయన స్థానాన్ని కేవలం అక్షయ్ తోనే భర్తీ చేయగలమన్నది బిగ్‌బాస్ యూనిట్ ఆలోచన. అయితే ఈ విషయంలో అక్షయ్ కి సల్మాన్ కి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. సల్మాన్ చేతిలో చాలా సినిమా ప్రాజెక్ట్‌లు ఉండడంతో కొంతకాలం పాటు బిగ్‌బాస్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు చిత్రవర్గాల సమాచారం.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







