టెక్స్టైల్స్ సదస్సు ని ప్రారంభించిన ప్రధాని మోడీ

- June 30, 2017 , by Maagulf

 

గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరుగుతున్న 'టెక్స్టైల్స్ ఇండియా -2017' సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఇద్దరూ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానిని శాలువతో చంద్రబాబు సత్కరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com