సమ్మర్ వర్క్ బ్యాన్ అమల్లోకి
- June 30, 2017
మనామా: మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఔట్ డోర్ వర్క్‌పై బ్యాన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆగస్ట్ 31 వరకు ఈ బ్యాన్ అమల్లో ఉంటుంది. లేబర్ మరియు సోషల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ, సంబంధిత విభాగాలన్నీ ఈ బ్యాన్‌ని అమల్లో ఉంచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వర్కర్స్‌కి సమ్మర్ సందర్భంగా తగిన సౌకర్యాల్ని కల్పించాల్సిందిగా ఆయా సంస్థలకు సూచించింది. బ్యాన్ అమలును ఖచ్చితంగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాన్‌ని పాటించనివారిపై కఠిన చర్యలు తప్పవని మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







