షార్జా అగ్ని ప్రమాదం: అదుపులోకి అగ్నికీలలు

- June 30, 2017 , by Maagulf
షార్జా అగ్ని ప్రమాదం: అదుపులోకి అగ్నికీలలు

షార్జా ఇండస్ట్రియల్‌ ఏరియా 10లోని ఓ ఆయిల్‌ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి అగ్ని కీలలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. ఉదయం 7.30 నిమిషాల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సివిల్‌ డిఫెన్స్‌ ఫైర్‌ ఫైటర్స్‌ ఎంతో కష్టపడి అగ్ని కీలలను అదుపులోకి తీసుకొచ్చారు. గడచిన పదిహేను రోజుల్లో ఇది నాలుగవ అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాల్ని ఫోరెన్సిక్‌ టీమ్‌ అన్వేషిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com