భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత
- July 05, 2017
" పిల్లి కళ్ళు మూసికొని ...దొంగచాటుగా గిన్నెలోని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడలేదని భ్రమ పడుతుందట "...అదేవిధంగా అక్రమ మాదక ద్రవ్యాల సరఫరాదారులు తాము చేసే అక్రమ రవాణ అధికారులు ఎవ్వరూ గమనించరని విర్రవీగుతూ అడ్డంగా దొరికిపోతుంటారు. కస్టమ్స్ అధికారులు అల్-హదీథా యొక్క ఉత్తర సరిహద్దు తనిఖీ కేంద్రం ( చెక్ పోస్ట్ ) మాదకద్రవ్య మాత్రలను భారీ పరిమాణంలో ట్రక్కుల ద్వారా దేశంలోకి అక్రమ రవాణా చేయడానికి మూడు సార్లు యత్నించి విఫలమయ్యారు.. ఈ తనిఖీలలో ట్రక్కుల లోపల రహస్యంగా దాచి ఉంచిన మొత్తం 404,979 కాప్తగోన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం అల్-అంజీ తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







