వేడి, మరింత వేడి: యూఏఈలో వీకెండ్ వెదర్
- July 05, 2017
మధ్యాహ్నపు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ వారాంతంలో వేడి వాతావరణం కొనసాగుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, అబుదాబీలో వాతావరణం చాలా వేడిగా కొనసాగుతుందని తెలియవస్తోంది. తీవ్రమైన ఉక్కపోతతోపాటుగా, కొన్ని చోట్ల ఆకస్మిక వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. వేగంగా వీచే గాలులతో రోడ్లపై దుమ్ము ధూళి ఎక్కువగా చేరొచ్చు. 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా 90 శాతం హ్యుమిడిటీ కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఈ వారాంతంలో తప్పకపోవచ్చు. కొన్ని చోట్ల మాత్రం 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయి.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







