కాతిఫ్ తీవ్రవాద ఘటనలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- July 05, 2017
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు తీవ్రవాద దాడి ఘటనలో. ఇంటీరియర్ మినిస్ట్రీ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, అల్ ముసావారా డిస్ట్రిక్ట్‌లో సెక్యూరిటీ పెట్రోల్ వెళుతుండగా, పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వైస్ సర్జంట్ అదెల్ ఫలెహ్ అల్ ఒతైబి చనిపోగా, ముగ్గురు సెక్యూరిటీ మెన్ గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో వృధాగా పడి ఉన్న ఇళ్ళలో తీవ్రవాదులు తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంంలో ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







