ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు 'మంగళంపల్లి' పేరిట అవార్డు
- July 05, 2017
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాం సుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని పురస్కరించుకొని కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన వారికి ఆయన పేరిట ఓ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏటా ఈ అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయిలు నగదు, జ్ఞాపిక అం దించి సన్మానం కూడా చేస్తారు. కర్ణాటక సంగీతంలో ప్రతిభ కనబరిచే పది మంది విద్యార్థులకు ఏటా పదివేలు చొప్పున ఉపకార వేతనం ఇవ్వనున్నారు. కాగా, అమరావతిలో ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







