ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో..భారత మహిళల జట్టు జైత్రయాత్ర
- July 05, 2017
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు అదరగొతున్నారు. భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలోఓటమి లేకుండా సాగుతున్న భారత్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
233 టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంకను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ రెండేసి, డీబీ శర్మ, బిస్త్ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53) అర్థశతకాలతో రాణించడంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







