ఐదు భాషల్లో 'ఆచార్య అరెస్ట్' చిత్రం
- July 05, 2017
శ్రీనివాసరాజు ('దండుపాళ్యం' ఫేం) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య అరెస్ట్'. కంచిపీఠం స్వామీజీ శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్ట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో తీస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
స్వామీజీ సన్నిహితులతోపాటు మరెంతో మందిని కలిసి సమగ్ర సమాచారాన్ని సేకరించినట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం పేర్కొంది. దర్శకుడు రెండు సంవత్సరాలుగా ఈ స్క్రిప్టు పనిపై ఉన్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో పెద్ద హీరోలు నటించనున్నారని చెప్పింది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







