సంగం సినిమా థియేటర్‌లో దెయ్యం, బెంగుళూరు ప్రజల్లో భయం
- July 05, 2017
కర్నాటక రాష్ట్రం బెంగుళూరులోని కోలారు జిల్లాలో దెయ్యం తిరుగుతుందన్న వార్తతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలోని సంగం సినిమా థియేటర్ కొంత కాలంగా మూతపడి ఉంది. ఈ థియేటర్‌నుంచి రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, వింత ఆకారం సంచరిస్తోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ సంఘటన చుట్టుపక్కల స్థానికుల్లో చర్చకు దారితీసింది. దెయ్యం ఎప్పుడు బయటకు వస్తుంది, ఎలా ఉంటుంది, శబ్ధాలు ఎప్పుడు వస్తయి అంటూ చర్చలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు థియేటర్లో దెయ్యం లేదు, పుకార్లను నమ్మవద్దంటూ స్థానికులకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!