తక్షణమే , బేషరుతుగా దళాలను ఉపసంహరించుకోండి: చైనా
- July 06, 2017
సిక్కిం సరిహద్దుల వద్ద దళాలను తక్షణమే , బేషరుతుగా ఉపసంహరించుకోండంటూ చైనా భారత్‌కు అల్టిమేటమ్జారీ చేసింది.. సిక్కిం సరిహద్దు వద్ద ఇరుదేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగాలంటే చర్చలకు ముందే దళాలను ఉపసంహరించుకోవాలని భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ రాజకీయ సలహాదారు లియా పేర్కొన్నారు.. ఇరదేశాల మధ్య సమస్యలను సామరస్యంగా , శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు.. ఆ చర్చలకు ముందే భారత్ బేషరతుగా తమ దళాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







