భారత్ ఖాతాలో తొలి స్వర్ణం
- July 06, 2017
ఒడిశాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ భారత్ తొలి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన వుమెన్స్ షాట్ పుట్లో మన్‌ప్రీత్ కౌర్ స్వర్ణపతకాన్ని సాధించింది. పురుషుల షాట్‌పుట్‌లో వికాస్ గౌడ కాంస్య పతకాన్ని సాధించాడు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 44 దేశాలకు చెందిన 800 మందికి పైగా అగ్రశ్రేణి అథ్లెట్లు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 95 మంది అథ్లెట్లు(49 మంది పురుషులు, 46 మంది మహిళలు) ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు భారత్ ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిచ్చింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







