ప్రవాసీయుల సందర్శన వీసాలను పునరుద్ధరించడానికి సూచనలు
- July 07, 2017
కువైట్: ప్రవాసీయుల కుటుంబ సందర్శన వీసాలను అన్నింటిని పునరుద్ధరించడం జరిగిందని ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖాలిద్ అల్-జర్రా అన్ని గ్రామీణ ప్రాంతాలలోని నివాస వ్యవహారాల శాఖల డైరక్టర్లకు సూచనలను జారీ చేసారు, వీరికి సంబంధించిన సందర్శన వీసాల ఉల్లంఘనలు మార్పు చేస్తూ అవసరమైన మేరకు జరిమానాలు విధిస్తూ అన్నింటిని పునరుద్ధరించడం జరుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం కొత్త సూచనలు అమలులోకి రానున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..









