రెస్టారెంట్ డెలివరీ కోసం అధిక రుసుము వసూలు చేయడంపై జరిమానా
- July 08, 2017
కువైట్ : 250 ఫిల్స్ కు బదులుగా 500 ఫిల్స్ ను డెలివరీ ఫీజుగా వసూలు చేయటానికి ఒక రెస్టారెంట్ యాజమాన్యంపై ఒక పౌరుడు పిర్యాదు చేసాడు. రెస్టారెంట్ సమీపంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆ వ్యక్తికి అంత మొత్తంలో వసూలు చేయడాన్నికోర్టు తప్పు పట్టింది. ప్రసిద్ధ రెస్టారెంట్ గా పేరొందిన ఆ యాజమాన్యానికి 50 కువైట్ దినార్లను జరిమానాగా విధించింది. డెలివరీ రుసుము రెస్టారెంట్ యొక్క సమీప ప్రాంతంలో డెలివరీ కోసం 250 ఫిల్స్ మరియు రెస్టారెంట్ కు దూర ప్రాంతంలో డెలివరీ రుసుము 500 ఫిల్స్ గా పరిమితులు గతంలో నిర్ణయించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







