యూపీఏ తరుపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ
- July 11, 2017
ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో 18 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఇందులో ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగింది. పార్టీలు గోపాల కృష్ణ గాంధీని బరిలో నిలపాలని నిర్ణయించాయి. కాసేపట్లో దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









