దుబాయ్ ఫుడ్ పార్క్ ను ఆవిష్కరించిన షిక్ మొహమ్మద్
- July 11, 2017
దుబాయ్ : 5.5 బిలియన్ల దిర్హామ్ ల వ్యయంతో దుబాయ్ ఫుడ్ పార్క్ ను మంగళవారం యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ డిప్యూటీ రూలర్ మరియు డి ఐ ఎఫ్ సి అధ్యక్షుడు షేక్ మక్తౌమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో కలసి దుబాయ్ ఫుడ్ పార్క్ ను ఆవిష్కరించారు.దుబాయ్ ఫుడ్ పార్క్ అనేది ఒక ఆధునిక సముదాయం, ఇది 48 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది., ఇది ఆహార పరిశ్రమకు సంబంధించిన అన్ని సేవలన్నీ ఒకే కప్పు కింద లభ్యం కాగలవు.11 మిలియన్ చదరపు అడుగుల స్థలం సముదాయంలో తిరిగి ఎగుమతి చేయడంకోసం ఒక ఉచిత విభాగంను అంకితం చేయబడుతుంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







