కతర్ లోనే చవకగా టెలికాం సేవలు
- July 11, 2017
కతర్ : కతర్లోనే టెలీకమ్యూనికేషన్స్ సేవల ధరలు అతి చవక అని ఇటీవలి అధ్యయనం కనుగొన్నదాని ప్రకారం మిగిలిన జీసీసీ మరియు అరబ్ ప్రాంతాల కంటే ఈ ధరలు ఎంతో తక్కువగా ఉన్నాయి.అరబ్ దేశాలకు సంబంధించి 'టెలికమ్యూనికేషన్స్ రిటైల్ ప్రైస్ బెంచ్మార్కింగ్ అరెగ్నెట్' ఇటీవల జరిపిన అధ్యయనంలో పాల్గొన్న కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సిఆర్ఏ) పేర్కొంది. జీసీసీ, అరబ్ మరియు ఓ ఇ సి డి ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి) మార్కెట్. కతర్ లో మొబైల్ వాయిస్ ధరలు 2008 నాటికి 57 శాతం క్షీణించాయని ఆ సర్వే తెలిపింది, ఇది మిగిలిన ప్రాంతానికి అనుగుణంగా ఉంది. అయితే, ముఖ్యంగా మొబైల్ వాయిస్ సేవలకు డేటా బండిల్లు ఉన్నాయి, కతర్లో ధరలు జీసీసీ మరియు అరబ్ సగటు (తక్కువ మరియు మధ్యస్థ వినియోగం కోసం) మరియు ఓ ఇ సి డి సగటుతో సమానంగా ఉన్నాయి. డేటా ప్యాకేజీలతో సహా మొబైల్ వాయిస్ సేవలకు సంబంధించి, కతర్ యొక్క ధరలు జీసీసీ మరియు అరబ్ సగటులతో సమానంగా ఉన్నాయి, కానీ ఓ ఇ సి డి సగటు కంటే ఎక్కువగా ఉన్నాయిని ఓ ప్రకటనలో పేర్కొంది. "రెండు సందర్భాల్లో, వొడాఫోన్ కతర్ ఓర్చూరు కంటే ఇది ఎంతో చౌకైనది." మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవల కోసం, గత ఐదు సంవత్సరాలలో కతర్లో గణనీయమైన మార్పులు సైతం జరిగేయి , ముఖ్యంగా 3 జి సేవలు తక్కువ వేగం కల్గి ఉండటంతో ఇపుడు 4 జి సేవలకు నవీకరణలు అమలు లోనికి వచ్చాయి.మొత్తంమీద, కతర్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ ధరలన్నీ జీసీసీ లో రెసిడెన్షియల్ మరియు బిజినెస్ సర్వీసెస్ కొరకు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని ఆ అధ్యయనం తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







