గ్రీన్‌కార్డు కావాలంటే 12ఏళ్లు వేచి వుండవలిసిందే
- July 11, 2017
పుష్కర కాలం వేచి ఉండాల్సిందే
ఇప్పటికే భారీగా పెండింగులో దరఖాస్తులు
అమెరికాలో శాశ్వత నివాసహక్కు కల్పించే గ్రీన్‌కార్డుకు భారతీయులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే.. దాదాపు 12 ఏళ్లు ఆగాలట. 2015లో 36,138 మంది తమ స్టేట్‌సను శాశ్వత నివాస స్థాయికి అప్డేట్ చేసుకోగా, మరో 27,798 మంది కొత్తగా గ్రీన్‌కార్డులు పొందారని ప్యూ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం 2005 మేలో వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తున్నందున, ఇప్పటివి పరిశీలించాలంటే మరో 12 ఏళ్లు పడుతుందని భావిస్తున్నారు. కాగా, 2010 నుంచి 2014 వరకు ఉద్యోగాలకు సంబంధించిన గ్రీన్‌కార్డుల్లో 2.22 లక్షలకు పైగా హెచ్1బి వీసా ఉన్న వాళ్లకే ఇచ్చారని గుర్తించారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







