యూఏఈలో మండుతున్న ఎండలు
- July 14, 2017
రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరుకోవచ్చని ఎన్‌సిఎంఎస్ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు తీవ్రతరమవడంతోపాటుగా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందనీ, కొన్ని చోట్ల సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గాలులు ఓ మోస్తరు నుంచి సాధారణంగా ఉండొచ్చు. ధూళితో కూడిన గాలుల కారణంగా వాహనదారులకు సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. రానున్న 48 గంటలపాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండవచ్చును గనుక వాహనదారులు, ప్రజలు ఒకింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. సముద్రం కొంతమేర రఫ్‌గా ఉండొచ్చు కాబట్టి, సముద్ర తీర ప్రాంతాల్లో సేద తీరుదామనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







