టిహబ్ వేదికగా తెలంగాణ రాజధాని హైదరాబాద్
- July 14, 2017
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వరంయలో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ సెమినార్‌ను మంత్రి కెటిఆర్, డ్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు.. బేంగపేటలోని ఐటిసి గ్రాండ్ కాకతీయ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు.. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైన స్థలమన్నారు.. కంపెనీల ఏర్పాటుకు అనువైన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు.. అలాగే ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో హైదరాబాద్ ముందు ఉందని అన్నారు. ఎన్నో రక్షణ సంస్థలు కూడ ఇక్కడ ఉన్నాయన్నారు.. టిహబ్ కొత్త ఆవిష్కరణకు హైదరాబాద్‌వేదికగా ఉందన్నారు.
సింగిల్‌విండో విధానం ద్వారా 15 రోజుల్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తామనిమంత్రి అన్నారు. ట్రంప్ హెలికాప్టర్ క్యాబిన్ కూడ ఇక్కడే తయారవుతుందని మంత్రి చెప్పారు.. 2018 మార్చిలో ఇండియన్ ఏవియేషన్ షో నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







