చైనాలో భారీ అగ్నిప్రమాదం, 22 మంది మృతి
- July 16, 2017
చైనాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిన్హువా పట్టణంలోని ఓ ఇంట్లో ఉదయం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అందరూ గాడ నిద్రలో ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ ఇంట్లో 25 మందికి పైగా అద్దెకు ఉంటున్నట్లు లోకల్ మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









