కోచీ నుంచి దోహా వరకు నాలుగు సర్వీసులను ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్
- July 17, 2017
వచ్చే నెల నుంచి తక్కువ ధర గల ప్రయాణికులను రవాణా చేసే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కొచ్చి నుంచి దోహా వరకు నాలుగు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. భారతీయ మీడియా కధనం ప్రకారం మొదటి దశలో, దక్షణ భారతదేశం కేరళ లోని కోచి నుంచి దోహా వరకు నేరుగా మూడు విమానాలు ప్రారంభించబడనున్నాయని తెలిపింది. ఆగస్టు15 వ తేదీ నుంచి మరో విమానం, అదేవిధంగా మరో దానిని సెప్టెంబరు 15 న ప్రారంభించనున్నట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. భారతదేశం నుంచి దోహా మధ్య వారంకు 14 విమానాలను నిర్వహిస్తోంచనుంది. కేరళ నుంచి 11 విమానాలను నిర్వహించనుంది. , వారానికి దేశం నుంచి మొత్తం మీద వారానికి 18 విమానాలను కతర్ కు తమ కార్యకలాపాలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. కతర్ కు సంబంధించిన కార్యకలాపాలు, వచ్చే రెండు నెలల్లో దోహాకు నూతన విమానాలు ప్రవేశపెడుతున్నాయిని సీఈఓ కె శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఇప్పటికే కతర్ కు అదనపు కార్యకలాపాలను విస్తరించింది.జూన్ 24 వ తేదీ దిగ్బంధం కారణంగా కతర్ దేశంకు ప్రయాణించేందుకు గిరాకీ పెరిగింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







