హీరో నిఖిల్ సినిమా కోసం పనిచేయనున్న ముగ్గురు దర్శకులు

- July 17, 2017 , by Maagulf
హీరో నిఖిల్ సినిమా కోసం పనిచేయనున్న ముగ్గురు దర్శకులు

యంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ నేపద్య కధలతో వరస హిట్స్ తో కెరీర్ లో దూసుకొని పోతున్నాడు. మినిమం గ్యారెంటీ హీరో నిఖిల్ అనే ఫీలింగ్ ని నిర్మాతలకు ఇచ్చాడు.. దీంతో నిఖిల్ తో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నాడు.. తాజాగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిఖిల్ హీరోగా అనిల్ సుంకర నిర్మించనున్న సినిమాకు ముగ్గురు దర్శకులు పని చేస్తున్నారు.. నిఖిల్ కు స్వామిరారా వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే ని అందిస్తుండగా.. కార్తికేయ వంటి సూపర్ హిట్ మూవీని ఇచ్చిన చందు మొండేటి మాటలను అందిస్తున్నాడు.. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానున్నది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com