ఐఏటీఏఎస్కి ఎంపికైన హాలీవుడ్ డైరెక్టర్ సోహన్ రాయ్
- July 18, 2017
దుబాయ్: హాలీవుడ్ దర్శకుడు సోహన్ రాయ్, ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఐఏటీఏఎస్) సభ్యుడిగా ఎంపికయ్యారు. అంతర్జాతీయంగా మీడియా ఇండస్ట్రీకి సంబంధించి, ప్రత్యేకంగా మెరైన్, మెడికల్ మరియు మూవీ ఇండస్ట్రీస్‌కి సంబంధించి ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ఐఏటీఏఎస్ 1969లో ఏర్పాటయ్యింది. ఇంటర్నేషనల్ టెలివిజన్‌లో ఎక్స్‌లెన్స్‌ని ప్రమోట్ చేయడం ఈ సంస్థ ఉద్దేశ్యం. యునైటెడ్ స్టేట్స్ బయట నిర్మితమయ్యే బెస్ట్ టెలివిజన్ ప్రోగ్రామ్స్‌కి గౌరవం కల్పించడం ఈ సంస్థ ప్రత్యేకత.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









