యాంటీ డ్రగ్స్ డే నిర్వహించనున్న కింగ్ సల్మాన్ మిలిటరీ హాస్పిటల్
- July 18, 2017
జెడ్డా: కింగ్ సల్మాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్, వరల్డ్ యాంటీ డ్రగ్స్ డే సెలబ్రేషన్స్‌ని నిర్వహిస్తోంది. డ్రగ్స్ మరియు లిక్కర్ కారణంగా వచ్చే సమస్యలను తెలియజేస్తూ ఓ ఎగ్జిబిషన్‌ని కూడా ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. మిలిటరీ మెడికల్ సర్వీసెస్ - డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఘాలబ్ బిన్ హురైబ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హాస్పిటల్ జనరల్ డైరెక్టర్ మేజర్ జనరల& డాక్టర్ అతియా బిన్ మొహమ్మద్ అల్ జహ్రాని మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మిలిటరీకి మరింతగా ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కి సేవలు అందిస్తున్నట్లవుతుందని అన్నారు. ఐదు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకో వైపున బోర్డర్ గార్డ్స్ గత వారంలో 18 మందిని అరెస్ట్ చేశారు. పెద్దయెత్తున వారు డ్రగ్స్‌ని స్మగుల్ చేస్తుండగా వారిని పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!









