పాకిస్థాన లో భారత టివి సీరియళ్ల ప్రసారంపై నిషేధం ఎత్తివేత
- July 19, 2017
దేశంలో భారత్‌కు చెందిన టివ సీరియళ్ల ప్రసారంపై పాకిస్థాన కోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది.. ప్రపంచం ఒక చిన్న గ్రామంలా మారిపోయిన రోజుల్లో ఇంకా ఎంతకాలం ఇటువంటి హేతురహిత ఆంక్షలు అంటూ కోర్టు మంగళవార వ్యాఖ్యానించింది.. లాహోర్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి మన్సూర్ ఆలి షా ఈ మేరకు తీర్పు వెలువరిస్తూ, భారత్ సీరియళ్ల ప్రసారంలో అభ్యంతకరమైన , పాకిస్థాన్ వ్యతిరేక అంశాలుంటే వాటని సెన్సార్చేయాలి తప్ప నిషేధించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల









