మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..!

- July 19, 2017 , by Maagulf
మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..!

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి కొకైన్, LSD మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com