ఆన్‌లైన్‌లో 'పంజాబీ బై నేచర్' రుచులు
- July 20, 2017
ఔద్ మెతా ప్రాంతంలో కొలువుదీరిన పంజాబీ రుచుల కేంద్రం 'పంజాబీ బై నేచర్' ఆన్‌లైన్ ద్వారా పంజాబీ రుచుల్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. పంజాబీ బై నేచర్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇష్టమైన వంటకాల్ని బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునేవారు పిబిఎన్15 అనే కోడ్ ఉపయోగించి, 15 శాతం డిస్కౌంట్ కూడా పొందే వీలుందని నిర్వాహకులు తెలిపారు. గులాబ్ జామ్, పంజాబీ కోఫ్తా, తంగ్డి కబాబ్, మ్యాంగో శ్రీకంద్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. వెజిటేరియన్ ఫ్రెండీ మరియు ఆర్గానిక్ ఆప్షన్స్ ఇక్కడ ఇంకో ప్రధాన ఆకర్షణ అని నిర్వాహకులు చెబుతున్నారు. పంజాబీ బై నేచర్ వ్యవస్థాపకుడు షరన్ కక్వాని మాట్లాడుతూ, ఆన్‌లైన్ ఆర్డరింగ్ ద్వారా ఇష్టమైన రుచుల్ని సులభంగా ఆస్వాదించేందుకు వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









