ఫ్లాట్ మరియు రెడ్యూసింగ్ వడ్డీ రెట్ల మధ్య తేడా తెలియదు

- October 19, 2015 , by Maagulf
ఫ్లాట్ మరియు రెడ్యూసింగ్ వడ్డీ రెట్ల మధ్య తేడా తెలియదు

సాధారాణంగా యూ. ఏ. ఈ.  ఆర్ధిక విష యాలలో మంచి అవగాహనే కలిగి ఉంటారని భావింపబడినప్పటికీ, సౌకల్మల్.  కామ్ అనే ఆర్ధిక సంస్థ వారు నిర్వహించిన సర్వే ప్రకారం, వీరు ఆర్ధికపరమైన క్లిష్ట అంశాల పట్ల అవగాహన లేకపోవడం వలన అనవసరంగా చెల్లించవలసిన దాని కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని కనుగొన్నారు. ఇక్కడ  ప్రతి ఐదుగురిలో ఇద్దరికి ఫ్లాట్ మరియు రెడ్యూసింగ్ వడ్డీ రెట్ల మధ్య తేడా తెలియదు.  కనుగొనబడిన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేమంటే, క్రెడిట్ కార్డ్ కంపెనీలు అత్యధిక ఫీజును వసూలు చేస్తున్నప్పటికీ, డబ్బును తీసుకోవడానికి వారు క్రెడిట్ కార్డునే వాడతారు. వారికి మార్కెట్‌లో లభ్యమవుతున్న వివిధ ఆర్ధిక సేవల పట్ల, వాటిని సరి పోల్చడం పట్ల అవగాహన కలిగించడం ద్వారా, వారు తెలివైన  ఆర్ధిక నిర్ణయాలుతీసుకొనేందుకు తాము కృషి చేస్తున్నామని - సౌకల్మల్.  కామ్ వ్యవస్థాపక అధ్యక్షులు అంబరీన్ మూసా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com