ఘనంగా హీరో మహేష్ బాబు కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్స్
- July 21, 2017
మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార జన్మదిన వేడుకలు రేపల్లె లో ఆంధ్ర రత్న మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘట్టమనేని యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు, వ్రాత పుస్తకాలు పంపిణి చేసారు. బాబీ గుమ్మడి మాట్లాడుతూ.. సంపన్నుల పుట్టినరోజు వేడుకలలో పిల్లలు పొందే అనుభూతి పేద కుటుంబాలలోని విద్యార్థులకు కూడా కలగజేయాలని టాటూస్ ,పెన్సిల్ ఆర్ట్ విద్యార్థులకు వేయించామన్నారు.
సితార 5వ పుట్టిన రోజు వేడుకల్ని కొండాపూర్ లోని శాంతి నికేతన్ మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భమున పిల్లలచే కేక్ చేయించారు. వారికి అన్నదానం కూడ చేశారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









