ఒమన్‌లో 415 అక్రమ చొరబాటుదార్ల అరెస్ట్
- July 21, 2017
రాయల్ ఒమన్ పోలీసులు అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన 415 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించడం జరిగింది. పట్టుబడ్డవారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత వారంలో 57 మంది అరెస్ట్ అయ్యారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో 27 మంది, బురైమిలో 12 మంది, సౌత్ అల్ షర్కియాలో 11 మంది, నార్త్ బతినాలో 6 మంది అరెస్ట్ కాగా, మస్కట్‌లో ఒకర్ని అరెస్ట్ చేశారు. గతవారం రాయల్ ఒమన్ పోలీసులు 40 మంది వ్యక్తుల్ని డిపోర్ట్ చేశారు. ఇందులో ఆసియా, ఆఫ్రికన్ జాతీయులు ఉన్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









