కతార్ ఈ-కామర్స్ మార్కెట్ ను బలోపేతం చేయడానికి రోడ్మ్యాప్

- October 20, 2015 , by Maagulf
కతార్ ఈ-కామర్స్ మార్కెట్ ను బలోపేతం చేయడానికి రోడ్మ్యాప్

కతార్ నేషనల్ ఈ-కామర్స్ రోడ్మ్యాప్ కోసం కాటార్ ప్రభుత్వం వారు అమలుచేయనున్న కార్యక్రమాలలో - ఈ- లావాదేవీల చట్టం అమలు,  పోస్టల్ సేవల ప్రారంభం,  "క్యూ బే ప్రోగ్రామ్" ఆంలు మరియు ఆన్ లైన్ వినియోగదారుల సంరక్షణా కార్యక్రమాల వంటివి కొన్ని. కతార్ ఈ-కామర్స్ ఫోరమ్ ఆవిష్కరణ సందర్భంగా సమాచార మరియు కమ్మ్యూ నికేషన్స్ శాఖ మంత్రి డా. హెస్సా అల్-జాబెర్ మాట్లాడుతూ, కతార్ లో  దృఢమైన ఈ-కామర్స్ ఆవరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నిరోధాలుగా ఉన్న కొన్ని అవరోధాలను దాటడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా, పోస్టల్ డెలివరీని సరళీకృతం చేయడానికి ప్రభుత్వ విధానాలను సవరించనుందని, ఆన్-లైన్ మరియు ఆఫ్-లైన్ వినియోగదారుల హక్కులను సంరక్షించే ఉద్దేశ్యంతో పని చేస్తోందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com