మొక్కజొన్న కేక్
- July 25, 2017
కావలసిన పదార్థాలు: రిఫైన్డ మొక్కజొన్న పిండి(కార్న్‌ఫ్లోర్)- 1 కప్పు, పంచదార పొడి- 1/4 కప్పు, ఐసింగ్ షుగర్- 1/2 కప్పు, వెన్న- 3/4 కప్పు, బేకింగ్ పౌడర్- 1 టీ స్పూను, గుడ్డు- 1, పాలు- 1/4 కప్పు, వెనిల్లా ఎసెన్స- 4 చుక్కలు
తయారీ విధానం: ఒక గిన్నెలో వెన్న, పంచదార పొడి, ఐసింగ్ షుగర్, వెనిల్లా ఎసెన్స వేసి గిలకొట్టి, తరువాత గుడ్డు కూడా వేసి నురుగు వచ్చే వరకూ బాగా గిలకొట్టాలి. ఆ తరువాత కార్న్‌ఫ్లోర్, బేకింగ్ పౌడర్లను కలిపి జల్లించి, వాటిని కూడా గుడ్డు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోసి మరోసారి బాగా గిలకొట్టి ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన/ బటర్ పేపర్ వేసిన కేక్ గిన్నెలోకి తీసుకుని ఓవెనలో గానీ, కేక్ కుక్కర్లో గానీ ఉడికించుకోవాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







