సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల ద్వారా డ్రైవర్ లైసెన్స్‌లు
- July 26, 2017
కువైట్: పౌరులకు, వలసదారులకు మెరుగైన సేవలందించే క్రమంలో ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్సుల్ని జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న కొన్ని వారాల్లోనే ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది. 15 సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విధానాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో కూడిన ఈ కియోస్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విభాగంలో మరింత మెరుగైన సేవలు పౌరులు, వలసదారులకు అందే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







